Monday, October 12, 2020

Vizianagaram



Read also:

VZM: ఇలవేల్పు సంబరం -సిరిమాను తరలింపునకు సిద్ధం


విజయనగరం: శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను కల్పవృక్షాన్ని సోమవారం ఉదయం 9:15 నిమిషాలకు శాస్త్రోక్తంగా ఆలయ పూజారులు పూజలు నిర్వహించి ఊరేగింపుగా పూజారి స్వగ్రామమైన హుకుంపేటకు తరలిస్తారు. ఈసారి ఉత్సవాలకు 60 అడుగుల సిరిమాను సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సిరిమాను తరలింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారని ఆలయ ఈవో తెలిపారు.

Must read the below articles also

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :