Read also:
Departmental Tests last date for applying to the exam centers-14/10/2020
Departmental Tests MAY 2020 (Notification No 06/2020) ద్వారా డిపార్ట్ మెంట్ టెస్ట్ లకు కొత్త గా apply చేసుకోవడానికి ఆఖరు తేది : 14/10/2020. ఇంతకు మునుపే Apply చేసుకున్న వారు తమ లాగిన్ ద్వారా మూడు జిల్లాలను Exam Centers గా ఎన్నుకోవడానికి కూడా ఆఖరు తేది- 14/10/2020.