Monday, October 26, 2020

APGLI new website address



Read also:

APGLI new website address-Registration, download bond slips

APGLI WEBSITE యొక్క అడ్రసు మార్చి కొత్తగా రూపొందించడం జరిగింది.APGLI కొత్త వెబ్సైట్ లో బాండ్, స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మన పాలసీ నెంబర్ L తో ఎంటర్ అవుతుంది. కలర్ లో బాండ్స్, స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి.
»APGLI కొత్త సైట్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది, APGLI సైట్ లో ఉద్యోగులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..(పాస్ వర్డ్ అవసరం లేదు)
»మరియు కొత్త బాండ్ కొరకు, Enhance బాండ్ కొరకు,Loan కొరకు, అమౌంట్ Claim కొరకు ఇకనుండి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
»కొత్త బాండ్స్ అందుబాటులో కలవు. 
»2019-20 Annual slips available.

apgli_new_website_address_bond_slips_download

Download APGLI Bond, APGLI Annual Account Slips. కొత్తగా CFMS ID ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు.ఆన్లైన్ ద్వారానే కొత్త అప్లికేషన్లు, ENCHANCEMENT అప్లికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :