Sunday, November 24, 2019

Ammavodi Registration child data update process



Read also:

The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2019-2020.
Jagan anna ammavodi website Amma vodi Registration child data update process. All the DEOs, MEOs and HMs are informed that the site is enabled for entry all details.

Amma vodi latest update

🌺అమ్మ ఒడి 100% పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు మీ యొక్క HM LOGIN ద్వారా రిపోర్టు ప్రింటు  తీసుకుని అన్ని వివరాలు వెరిఫై చెయ్యండి. 
➡రేషన్ కార్డు లేదని "NO" అని పెట్టిన వారి వివరాలు HM REJECTED LIST లో ఉంటాయి. వారికి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది.
➡ఆన్లైన్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని రాసి ఉంచుకోండి. ప్రస్తుతం MEO LOGIN లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు.
*➡AMMAVODI*
All the DEO's in the State are requested to submit the consolidated list of Banks which are not available on the Ammavodi Website,  in the EXCEL sheet immediately .
➡1) S.NO  2) NAME OF THE DISTRICT  3) NAME OF THE MANDAL  4) IFSC CODE  5) NAME OF THE BANK

Jagan anna ammavodi website & login and update details process

Jagan anna ammavodi login Process and user data update process

Login to the website and enter the username and password 
UserName is Your school DISE code.
Password: ammavodi19 (common for all schools -after login, you have to change the password)

Documents Required While Applying For Amma Vodi Scheme

  • Aadhaar Card
  • Address Proof
  • Bank Account Details (Mother)
  • School Identity Card (as a Proof of the child studying in the school)
  • Name of School
  • Mother’s Passport Size Photos
  • White Ration Card

Report Download Steps

Ammavodi Reports లోని class wise MIS report select చేస్తే వచ్చే Table ‌లోని green color numbers ను Touch చేస్తే. ఆ తరగతిలో మనం complete చేసిన.అనగా HM Confirmed మరియు HM Rejected (no ration card, bank details) ‌లోని students mother details అన్ని కనిపిస్తాయి.అనగా మనం enter చేసిన mother Aadhar, ration, bank details.మనం ఒకసారి data check చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు.

How to change the password in amma vodi website

Step1: After login to the portal (amma vodi website).
ammavodi-website
Step2: Please change your password, Click On User in Menu, log out and re-login with a new password then only you are allowed to access the service mapped to you.
change-password

Ammavodi instructions to teachers

అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రింది విషయాలు గమనించగలరు
👉కొంత మంది విద్యార్థులకు తల్లి /సంరక్షకులు పేరు రేషన్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. తప్పులు ఉన్నచో సరి చేయగలరు.
👉తల్లి /సంరక్షకులు వివరాలు నమోదు చేసేటప్పుడు నివసిస్తున్న గ్రామాన్ని ఎంటర్ చేయండి.
👉పాస్వర్డ్ incorrect/ locked వచ్చినచో password reset కోసం మీ మండల MIS/ LDA లను కాంటాక్ట్ చేయగలరు.
👉విద్యార్థి పేరు / ఫోటో లేకపోయినను కుటుంబం యొక్క రేషన్ కార్డు నెంబర్ నమోదు చేయవలెను.
👉మీయొక్క చైల్డ్ ఇన్ఫో డేటా ప్రకారం ప్రతి విద్యార్థి యొక్క డేటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
👉విద్యార్థి పింక్ రేషన్ కార్డు అయినా వైట్ రేషన్ కార్డ్ ఐనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
👉అమ్మ ఒడి డేటా పూర్తి చేసే సమయానికి ఏ ఒక్క విద్యార్థి మన లాగిన్ లో ఉండకూడదు.
👉జిల్లా విద్యాశాఖ నుండి వచ్చే మెసేజెస్ ప్రతి ప్రధానోపాధ్యాయులకు చేరేటట్లు మండల విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలి. 

Download all Documents

Amma vodi step by step user data Update process

  • Please Go to http://jaganannaammavodi.ap.gov.in/ Here go to HM Login.
  • Please enter the Username and Password and Click on Login.
  • After LOGIN Please Click on the SERVICES Option in the Menu, then Please Click on the S1- Student
  • Details without Prepopulate Mother Data.
  • Here Please SELECT the CLASS and click on the Get Details.
  • After that below screen will appear, then please click on the View Button as you wish in the Students List.
  • If you click on the YES OPTION in the below screen Student Details will appear in the POP-UP Screen.
  • Please click on the Services for S2-Student Registration form Details
  • After Click on the S2-Student Registration form Details, below Screen will appear.
  • Then Please Fill all the details of the Student. And Please Click on the Submit Button.
  • After Click on the SUBMIT Button Details is Successfully Uploaded. And HERE STUDENT ID will be GENERATED.


Amma vodi Questions and answers Guide

ప్ర):  వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది.ఏమ్ చేయాలి ?
జ):  MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి.అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది.అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.

ప్ర):  వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?
జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.

రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.
అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు
  • రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.
  • తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.
  • మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.
అమ్మఒడి అలెర్ట్
ఏదైనా విద్యార్థి యొక్క వివరాలపై సందేహం ఉన్నా ఎంఈఓ గారి లాగిన్ లో కాన్సల్ చేసి మరల ఎంటర్ చేసే సదుపాయం కలదు, కావున కలత చెందాల్సిన అవసరం లేదు.
అమ్మ ఒడి వెబ్ సైట్ ఇంకొక లింక్ అందుబాటులో కలదు.దీని ద్వారా కూడా డీటెయిల్స్ ఇవ్వగలరు👇👇👇.


Amma vodi updated information with source links



Ammavodi District wise Links

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :