Tuesday, August 20, 2019

Praja sadhikara survey smart pulse survey status online



Read also:

డీలర్లకు మరియు ప్రజలకు అందరికి ముఖ్య విజ్ఞప్తి E-kyc నందు వచ్చు Errors కు క్రింది సూచనలను పాటించండి.

5సంవత్సరాల లోపు పిల్లలు కు ప్రస్తుతం బయోమెట్రిక్ అవ్వట్లేదు..వాళ్లకు e kyc చేయడానికి ఒక్కటే మార్గం:అది ఏమంటే :పిల్లల ఆధార్ నెంబర్ కి వాళ్ల తండ్రి లేదా తల్లి యొక్క ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవాలి.లింక్ చేయుటకు మీసేవ రుసుము 15 రూపాయలు..లింక్ చేసుకున్న తరువాత మీసేవ లొనే e kyc చేయవచ్చు.ఎలాగంటేమీసేవ కేంద్రానికి వెళ్లి పిల్లాడి యొక్క ఆధార్ నెంబర్ ని మీసేవ యొక్క ekyc ఆప్షన్ లో ఎంటర్ చేస్తే తల్లి లేదా తండ్రి యొక్క మొబైల్ కి OTP వస్తుంది.ఆ OTP ని ఎంటర్ చేస్తే ekyc పూర్తి అయినట్టు.

Praja sadhikara survey smart pulse survey status online

EKYC

Ekyc error codes:        

1. K 100 వస్తే ఆధార్ సెంటర్ పోయి ఆధార్ మళ్లీ తీసుకోవాలి లేక వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి
2. 10 N వస్తే  అందరివి ఆధార్ లు ekyc  అయిపోయినట్లు
3. OE9 వస్తే కుటుంబ సభ్యులు ప్రజాసాధికారిక సర్వే చేసుకోలేదు అని అర్థం (pss survey) వీళ్లు ప్రజాసాధికార చేసుకోవాలని తెలియజేయండి.             
4. ఇలా  11 n   వస్తే  సాధికార సర్వే ఆ కుటుంబం మొత్తం  చేయించుకోవాలి అని అర్ధం.
5. 10 n  వస్తే పూర్తి సర్వే అయినట్లు  వేలిముద్రలు అవసరం లేనట్లు అర్థం.
▪ప్రజాసాధికార సర్వే లో మీరు నమోదు అయ్యారో లేదో check చేసుకోండి
▪మీ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :