Wednesday, March 17, 2021

SBI Yono: కస్టమర్లకు ఎస్‌బీఐ సరికొత్త ఆఫర్-ఆ అకౌంట్ ఉచితం రూ. 1350 లాభం



Read also:

SBI Yono: కస్టమర్లకు ఎస్‌బీఐ సరికొత్త ఆఫర్.. ఆ అకౌంట్ ఉచితం రూ. 1350 లాభం

  • SBI Yono: తమ కస్టమర్లకు ఎస్‌బీఐ సరికొత్త ఆఫర్ అందించింది. వీటిని వినియోగించుకుని రూ. 1350 మేర లాభం పొందొచ్చని పేర్కొంది.
  • ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఎస్‌బీఐ తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది.
  • ఎస్‌బీఐ యెనో ద్వారా డిమ్యాట్ అకౌంట్ తెరిచే అవకాశాన్ని ఉచితంగా కల్పిస్తోంది.
  • సాధారణంగా ఇందుకోసం రూ. 850 రూపాయాలు ఖర్చవుతుంది. అయితే ఎస్‌బీఐ యెనో ద్వారా ఈ అవకాశం ఉచితంగా అందిస్తోంది.
  • అంతేకాదు ఇలా డిమ్యాట్ అకౌంట్ తెరిచినవారికి ఏఎంసీ(యాన్యువల్ మెయిన్‌టేనెన్స్ ఛార్జీలు) కూడా ఉండవు.
  • ఈ లెక్కన ఈ ఆఫర్ వినియోగించుకున్న వారికి రూ. 1350 మేర లబ్ది పొందుతారు.
  • అయితే ఎస్‌బీఐ యెనో యాప్ ఉన్నప్పటికీ.వినియోగదారుడికి కచ్చితంగా ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉండాల్సిందే.

ESR Information 

E-SR Scan process-ESR కోసం Orginal/Physical SR మీద స్టాంప్‌ లు వేసేటప్పుడు👇

https://www.generalissues.info/2021/03/esr-scanning-process-esr.html

ESR: GO99 DATED 03-12-20 ప్రకారం STO లెవెల్ లో CROSS VERIFY చేయు అంశాలు👇

https://www.generalissues.info/2021/03/esr-goms-no-99-sto-cross-verify.html

E SR నందు మనం Upload చేయవలసినకొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు👇

https://www.generalissues.info/2021/01/esr information_18.html

Check your ESR data entry status Report👇

https://www.generalissues.info/2021/03/ap esr data entry status report.html

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :