Wednesday, March 17, 2021

ESR Scanning Process-ESR కోసం Orginal/Physical SR మీద స్టాంప్‌ లు వేసేటప్పుడు



Read also:

ESR Scanning Process-ESR  కోసం Orginal/Physical SR మీద స్టాంప్‌ లు వేసేటప్పుడు

1. స్టాంప్‌ వేశాక ప్రతీ పేజీ ని ఆర్డర్‌ లో స్కాన్‌ చెయ్యాలి.

2. మోడల్‌ పేజీ స్టాంప్‌ ఈ క్రింది విధంగా తయారుచేసుకోవచ్చు. మీ ఆఫీస్‌ పేరు , DDO CADRE వచ్చేలా ఒకే స్టాంప్‌

3. పేజీ స్టాంప్‌, ప్రతీ పేజీలో అడుగు భాగం లేదా ఖాళీ ఉన్నచోట వేయాలి.

4. పేజీ నంబర్స్‌ రెడ్‌ ఇంకు తో వేయాలి.

5. స్టాంప్‌ లో వేసే పేజ్‌ నెంబర్‌ , 5గ లో పై భాగం లో ఉన్న పేజ్‌ నెంబర్‌ ఒకేలా ఉండాలి.

6.DDO సంతకం లేని లేదా స్టాంప్‌ లేని పేజ్‌ ని స్కాన్‌ చేయరాదు.

7. ఇప్పటివరకు మొదటి పేజ్‌ లో పాస్పోర్ట్‌ సైజు ఫోటో లేనిచో , అతికించవలెను. (ESR లో అప్లోడ్‌ చేసినది)

8. స్కాన్‌ కేవలం PDF రూపంలో తీయవలెను . (ఫోటోలు కాదు)

9.SR మొత్తం కేవలం ఒకే ౧41ఫైల్‌ లో ఉండవలెను.

10. SRలో చివరి ఎంట్రీ వరకు స్టాంప్‌ వేయాలి.

11. లీవ్‌ లెడ్డర్‌ లో కేవలం ఎంట్రీలు ఉన్నచోట వేయాలి.



Complete Information Provide Here-Documented By Vasudev

Download Copy Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :