Monday, March 29, 2021

Department of Education calculations from 30th to 20th May UDISE schedule release



Read also:

Department of Education calculations from 30th to 20th May UDISE schedule release

  • 30నుంచి మే 20 వరకు విద్యాశాఖ లెక్కలు-యూడైస్ షెడ్యూల్ రిలీజ్
  • రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కలు చేసేందుకు యూడైస్ షెడ్యూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవ సేన శనివారం రిలీజ్ చేశారు. 
  • ఈ నెల 30 నుంచి మే 20లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని డీఈఓలకు సూచించారు. 
  • ఈ సందర్భంగా స్టూడెంట్లు, టీచర్ల వివరాలతోపాటు బడుల్లోని ఫెసిలిటీస్ వివరాలు సేకరించనున్నారు. 
  • వీటి ఆధారం గానే కేంద్రం నిధులు రిలీజ్ చేస్తుంది. 
  • ఈ నెల 30, 31వ తేదీల్లో స్కూళ్ల అప్ గ్రేడ్, క్లోజ్, మెర్జ్ తదితర వివరాల సేకరణ చేయనున్నారు. 
  • ఏప్రిల్ 15,16వ తేదీల్లో జిల్లా ఎంఐఎస్ కోఆ ర్దినేటర్లు, ఏపీవోలతో స్టేట్ లెవెల్ వర్క్ షాప్ ఉంటుంది. 
  • ఏప్రిల్ 27 నుంచి 30 వరకు హెద్మాస్టర్లు డేటాను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :