Saturday, February 13, 2021

Mushrooms Health Benefits



Read also:

Mushrooms Health Benefits

పుట్టగొడుగులు.చూసేందుకు మల్లెపూవులా సాఫ్ట్‌గా ఉంటుంది. పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగులను ఆహారంలో వినియోగిస్తున్నారు.

పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలున్నాయి. విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. మష్‌రూమ్స్ ఎముకలకు అమితమైన బలాన్ని ఇస్తాయి. వీటితో ఎముకలు దృఢంగా మారుతాయి.

మనం తినే ఆహారంతో పుట్టగొడులను చేర్చితే అల్జీమర్స్, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు

మష్‌రూమ్స్ వల్ల బరువు కూడా తగ్గుతుంది. ఒబెసిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే ఎంజైమ్స్, ఫైబర్ వల్ల కొలెస్టరాల్ తగ్గుతుంది.

ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్‌కు చక్కగా పనిచేస్తుంది. మల బద్ధకాన్ని నివారిస్తుంది. అందుకే పుట్టగొడుగులు తింటే ఆరోగ్యం ఎంతో మంచిది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :