Sunday, January 10, 2021

AP New Districts info



Read also:

రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం సిద్ధమైన 26 జిల్లాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నూతన జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నూతనంగా  కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం సిద్ధమైన 26 జిల్లాలు.

జాబితా ఇదే 

  • అరకు-1, అరకు-2, శ్రీకాకుళం, విజయనగరం,
  • విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి,
  • నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ,
  • గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల,
  • కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు
  • తిరుపతి, రాజంపేట, చిత్తూరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :