Friday, December 11, 2020

Nishtha module 12 joining links



Read also:

Nishtha online training on Diksha-Module 12 joining links

Module 11 portfolio submission links

తేది.11.12.2020 నుండి ప్రారంభమయ్యే DIKSHA-NISHTHA Module 12 కోర్సు లో Join అవ్వడానికి Direct Links

మాడ్యూలు 12: తెలుగు మీడియం కోర్స్ Link

https://diksha.gov.in/learn/course/do_31316028764925952013570

MODULE 12: ENGLISH Medium Course Link

https://diksha.gov.in/learn/course/do_3131575102890229761993

Course Start Date: 11.12.2020

Course End Date: 15.12.2020

5 రోజుల కోర్స్ లో ఏ రోజు ఏమి చెయ్యాలి

1 వ రోజు: 11.12.2020 PDF/videos చూడడం.

2 వ రోజు : 12.12.2020 సాయంత్రం 6:00 -7:30 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.

3 వ రోజు : 13.12.2020 PDF/videos చూడడం.

4 వ రోజు : 14.12.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం. 

5 వ రోజు : 15.12.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.

కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు.

Module-12 Model Portfolio

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ 12 విజ్ఞాన శాస్త్రం-బోధన కి సంబంధించి మోడల్ పోర్ట్ పోలియో అందుబాటులో ఉంచడం జరిగింది.

Module-12 portfolio-2

Module-12 portfolio-3

Module-12 portfolio-4

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :