Nishtha module 11 joining links
Diksha: Course మాడ్యూలు 11: భాషా బోధన AP-Pedagogy of Languages
తెది.06.12.2020 నుండి ప్రారంభమయ్యే DIKSHA-NISHTHA Module 11 కోర్సు లో Join అవ్వడానికి Direct Links
మాడ్యూలు 11: తెలుగు మీడియం కోర్స్ Link
https://diksha.gov.in/learn/course/do_31316027457844838413479
MODULE 11: ENGLISH Medium Course Link
https://diksha.gov.in/learn/course/do_3131574859262115841853
Course Start Date: 06.12.2020
Course End Date : 10.12.2020
5 రోజుల కోర్స్ లో ఏ రోజు ఏమి చెయ్యాలి
1 వ రోజు : 06.12.2020 PDF/videos చూడడం.
2 వ రోజు : 07.12.2020 సాయంత్రం 6:00 -7:30 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
3 వ రోజు : 08.12.2020 PDF/videos చూడడం.
4 వ రోజు : 09.12.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.
5 వ రోజు : 10.12.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు.
Model Portfolio-Module-11