Monday, December 21, 2020

ట్రాన్స్ఫర్ కి అప్లై చేసిన కంపల్సరీ/రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వారు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయాలు



Read also:

ట్రాన్స్ఫర్ కి అప్లై చేసిన కంపల్సరీ/రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వారు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయాలు

  • 1. వెబ్ ఆప్షన్స్ లో ఏటువంటి సమస్య లేని వారు.
  • 2.  ఇంతవరకూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వారు.
  • 3. ఇంకా ఇచ్చిన ఆప్షన్స్ తో సంతృప్తి చెందని/ వెబ్ ఆప్షన్స్ ప్రింట్ సరిగా రాని వారు.

మనం ఎందులో ఉన్నామో గుర్తించాలి.

గ్రూపు-1 : వారు వారి ఆప్షన్స్ ను freeze చేసి MRC నందు వారి ఫ్రీజ్డ్ వెబ్ ఆప్షన్స్ ప్రింటెడ్ కాపీ ని సంతకం చేయాలి.ఇప్పటికే మీరు MRC నందు జమ చేసి ఉంటే No Problem.

గ్రూపు-2 : వారు రేపటి నుండి అనగా 21 నుండి 22 వరకు MRC వెళ్ళి ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనందువలన MEO లాగిన్ నందు వాటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సబ్మిట్ చేసి freeze చేసి, సదరు freeze చేసిన ప్రింటెడ్ కాపీని MRC నందు జమ చేయాలి.

గ్రూప్-3 : వారు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సంతృప్తి చెందని వారు. ఇంతవరకు తమ వెబ్ ఆప్షన్స్ freeze చేయని వారు 23 వ తేదీ అనగా బుధవారం నుండి రోజుకు 10 మంది చొప్పున (MRC వారు నిర్దేశించిన విధంగా) ఆన్ డ్యూటీ సదుపాయం తో వారి యొక్క వెబ్ ఆప్షన్స్ వారి అభీష్టం మేరకు పెట్టుకోవచ్చు.
ఉపాధ్యాయులు వారి యొక్క చరవాణిని ఖచ్చితంగా తమ వెంట MRC కి తీసుకొని వెళ్లవలెను.
Transfers

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :