Friday, November 20, 2020

JVK latest guidelines



Read also:

జగనన్న " విద్యాకానుక " వారోత్సవాలు నేటి (25.11.2020) షెడ్యూల్

  • విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం , సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం.
  • బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం.
  • =========
  • ఈ రోజు 23.11.2020 నిర్వహించవలసిన జగనన్న విద్యాకానుక వారోత్సవాలు - షెడ్యూల్  
  • విద్యార్థులకు, తల్లిదండ్రులకు జగనన్న విద్యాకానుక గురించి అవగాహన కల్పించడం.
  • ప్రతి విద్యార్థికి స్థూడెంట్ కిట్ అందిందా లేదా పరిశీలించడం.
  • బయోమెట్రిక్ అథంటికేషన్ తనిఖీ

పాఠశాల విద్యాశాఖ-'జగనన్న విద్యా కానుక వారోత్సవాలు' నిర్వహణ కొరకు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు తాజా మార్గదర్శకాలు జారీ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :