Wednesday, November 4, 2020

IRISH tabs questions and answers



Read also:

ఐరిస్ టాబ్ లో వచ్చే సమస్యలు మరియు వాటి పరిష్కారాలు

📲 1. Device  status not ready- info not registered

📲 2. device status not ready

📲 3. please register your device

📲 4. Not able to parse the PID data

1. settings లోకి వెళ్ళాలి.

2. applications పై క్లిక్ చేయాలి.

3. Application manager ను open చేయాలి.

4. నిలువు లైన్ ను ఎడమ వైపుకు drag చేస్తే, ALL అని కనిపిస్తుంది. ALL ను select చేయాలి.

5. అన్ని విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిలో క్రింది వాటిని గమనించాలి. 

📲 1. Hangouts

📲 2. India Identity client

📲 3. Intelligent service

📲 4. apehazarapp

6. Hangouts ను open చేయాలి. "clear cache and clear data" పైన click చేయాలి. తర్వాత ok చేయాలి.

7. ఇదే విధంగా India Identity client, intelligent services, Interactive control అనే applications ను కూడా "clear cache. And then clear data" చేయాలి.

8. ఇప్పుడు టాబ్ ను restart చేయాలి.

9. కొంత సమయం తర్వాత , H+ ఉన్నప్పుడు, లేక  hotspot ఉన్నప్పుడు Login కావాలి.

Kindly follow the instructions you will get a solution

EHAZER Application Download

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :