Wednesday, November 4, 2020

Release of AP Inter Board Academic Calendar‌



Read also:

Release of AP Inter Board Academic Calendar‌

ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. మార్చి చివరి వారంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయన్నారు. జూన్ చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1 నుంచి 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమతుందని స్పష్టం చేశారు. రెండో శనివారం సెలవులు ఉంటాయని, టర్మ్ సెలవులు రద్దు చేస్తున్నాట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :