Tuesday, November 3, 2020

AP Ehazar updated version application



Read also:

AP EHazar Updated version Application Download-AP SE Ehazar updated version application 

AP Ehazar new version application download-Install the app in your iris and MFS tabs then mark your attendance.

Ehazer

Download AP EHazar Updated version Application-AP E Hazar

The latest version of the E Hazar application download from the below link
  • CL/Medical/Other లీవ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా APTels యాప్ లో ఉదయం 8గంటల లోపు అప్లై చేసుకోవాలి.
  • ఉదయం 9గంటల నుండి 10.30 వరకు సర్వర్ స్లోగా ఉంటుంది గమనించగలరు.సర్వర్ ప్రాబ్లెమ్ అధికమించడానికి కొన్ని సూచనలు..
  • డివైస్ లో un necessary files ను డిలీట్ చేయాలి.ఇ-హాజరు యాప్ తప్ప మిగతా యాప్ లను uninstall/Disable చేయాలి.
  • డివైస్ ఛార్జింగ్ 25% తగ్గకుండా ఉండాలి.
  • డివైస్ లో 24hours టైమ్ జోన్ సెట్టింగ్ ఉండాలి.
  • అప్పుడప్పుడు SE hazar,mantra management,mantra RD service యాప్ లను Uninstall చేసి తిరిగి ఇన్స్టాల్ చేయాలి.
  • Mantra యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎల్లప్పుడూ అప్డేటెడ్ వెర్షన్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • డివైస్ లో ఏ సెట్టింగ్/పై పనులు ఏవి చేసినా ట్యాబ్ ను స్విచ్ ఆఫ్ చేసి 2నిమిషాల తర్వాత ఆన్ చేయాలి.
  • ఐరిష్ డివైస్ ఉన్నవారికి mantra యాప్స్ అవసరం లేదు.thumb డివైస్ ఉన్న వారికి తప్పనిసరి అవసరం.
  • SE e-hazar యాప్ ను ఎల్లప్పుడూ ఈలింక్ ద్వారా అప్డేటెడ్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు..

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :