Saturday, October 24, 2020

Currently DA details in 10th PRC



Read also:

  • ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
  • 2018 జులై నాటి నుండి చెల్లించాల్సిన(3.144%) కరువు భత్యాన్ని 2021 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
  • అది కూడా మూడు వాయిదా లలో చెల్లించాలని నిర్ణయం.
  • పెండింగ్ లో ఉన్న రెండో కరువు భత్యం(4.716%) 2021 జులై జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం
  • పెండింగ్లో ఉన్న మూడో కరువు భత్యాన్ని(7.860%) 2022 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
  • కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను  ఐదు విడతల్లో చెల్లిస్తారు.  మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు.

Currently DA details in 10th PRC

1-7-2013 నుండి 0%
1-1-2014 నుండి  05.240%
1-7-2014 నుండి  08.908%
1-1-2015 నుండి 12.052%
1-7-2015 నుండి 15.196%
1-1-2016 నుండి 18.340%
1-7-2016 నుండి 22.008%
1-1-2017 నుండి 24.104%
1-7-2017 నుండి 25.676%
1-1-2018 నుండి 27.248%
ఇంకనూ రావలసిన బకాయిలు:-
1-7-2018 నుండి 30.392%
1-1-2019 నుండి 35.108%
1-7-2019 నుండి 42.968%
01-01-2020 నుండి D.A.= ?
DA బకాయి మొత్తం
42.968(-)27.248= 15.720%
👉ఉద్యోగుల హితార్ధం  జారీ చేయడమైనది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన DA రేట్లను అనుసరించి-రాష్ట్రంలో ఉద్యోగుల కు రావలసిన DA బకాయిలు:
01- 07-2018-3.144%  (2%)
01- 01-2019-4.716% (3%)
01- 07-2019-7.860% (5%)
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే DA:Central 1% = 1.572% for  state
5 x 1.572% = 7.860% వస్తుంది.
మొత్తం బకాయిలు15.72%
Currently DA details in 10th PRC

జూలై- 2018(28 నెలలు)  మరియు జనవరి -2019 (22నెలలు)నుండి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల DA (3.144%),(4.716%)  మంజూరు చేయుటకు ప్రభుత్వం అంగీకరంచింది. 2 డిఏ లకు ఉద్యోగులకు ఎంత ఆర్థికలాభం కలుగుతుందో 2  పట్టికల రూపంలో ఇవ్వబడింది.

july 18 (28 months),january 19(22 months) da arrears for ap govt employees

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :