More ...
More ...

Saturday, October 24, 2020

Extension of deadline for filing of IT returns



Read also:

Extension of deadline for filing of IT returns

The Center has once again cracked down on personal income taxpayers. Announced that the deadline for filing income tax return (ITR) for the financial year 2019-20 is December 31. The deadline is November 30. The Finance Ministry has extended the deadline to January 31 for personal income taxpayers who need an audit.

ఐటీ రిటర్నుల​ దాఖలుకు గడువు పెంపు

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR​) దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ గడువు నవంబర్ 30తో ముగియాల్సి ఉంది.అడిట్ అవసరమైన వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ గడువును జనవరి 31వరకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :