Monday, October 12, 2020

BSF Recruitment 2020



Read also:

బీఎస్ఎఫ్‌లో 228 కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు.ఖాళీల వివరాలివేBSF Recruitment 2020: బీఎస్ఎఫ్‌లో 228 కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు.ఖాళీల వివరాలివే.

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్), ఎస్ఐ (వర్క్స్), జేఈ లేదా ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంజనీరింగ్ కేడర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 అక్టోబర్ 15 చివరి తేదీ. గ్రూప్ సీ పోస్టులకు పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 అక్టోబర్ 28 చివరి తేదీ. ఇతర పోస్టులకు అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 23 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bsf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

BSF_Recruitment_2020
  • మొత్తం ఖాళీలు- 228
  • కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్)- 75
  • కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్ - కాబ్లర్ అండ్ ట్రైలర్)- 75
  • గ్రూప్ బీ ఇంజనీరింగ్ ఎస్ఐ వర్క్స్- 26
  • గ్రూప్ బీ ఇంజనీరింగ్ జేఈ లేదా ఎస్ఐ- 26గ్రూప్ సీ ఎయిర్ వింగ్ కేడర్- 22

  • గ్రూప్ సీ- 64
  • ఏఎస్ఐ డ్రాఫ్ట్స్‌మ్యాన్- 1
  • హెచ్‌సీ ప్లంబర్- 1
  • హెచ్‌సీ కార్పెంటర్ / మేసన్- 3
  • సీటీ జనరేటర్ మెకానిక్- 28
  • సీటీ లైన్‌మ్యాన్- 11
  • సీటీ జనరేటర్ ఆపరేటర్- 19
  • సీటీ సీవర్ మ్యాన్- 1

  • ఇంజనీరింగ్ క్యాడర్- 15
  • ఏసీ వర్క్స్- 1
  • ఏఎస్ఐ డ్రాఫ్ట్స్‌మ్యాన్- 1
  • హెచ్‌సీ టెక్నికల్- 1
  • సీటీ జనరేటర్ మెకానిక్- 1
  • సీటీ కార్పెంటర్ - 1
  • సీటీ మేసన్- 2
  • ఏఎస్ఐ డ్రాఫ్ట్స్‌మ్యాన్- 8

BSF Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఇంజనీరింగ్ కేడర్ పోస్టులకు దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 15
గ్రూప్ సీ పోస్టులకు పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2020 అక్టోబర్ 28
ఇతర పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ- 2020 అక్టోబర్ 23
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- అప్లై చేసిన పోస్టును బట్టి దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :