Thursday, May 14, 2020

AP 10th class exams scheduled dates



Read also:

AP 10th class exams scheduled dates


10th పరీక్షల షెడ్యూల్ ఖరారు
ఏపీలో పదవ తరగతి పరీక్షల పషెడ్యూల్ ఖరారైంది.జూలై 10 నుంచి 15 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితేపరీక్షల విధానంలో మార్పులు చేశారు. మొత్తం ఉన్నపేపర్లను 6 పేపర్లకు కుదించారు. ప్రతీ పేపర్ కుమార్కులుగా కేటాయించారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాయాలని సూచించారు.
10 TELUGU,
11 HINDI,
12 ENGLISH,
13 MATHS,
14 SCIENCE,
15 S.S
EACH PAPER 100 MARKS

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :