Tuesday, December 24, 2019

manabadi nadu nedu instructions



Read also:

  1. జాయింట్ అకౌంట్  7 గురు సభ్యులు  తో ఓపెన్ చెయ్యాలి.
  2. 7 సభ్యుల్లో 5 గురు పేరెంట్స్ కమిటీ సభ్యులు(ఇందులో కచ్చితంగా 3 మహిళా సభ్యులు మరియు 5 గురు సభ్యుల్లో ఇద్దరు SC/ST సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి)
  3. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు మండల స్థాయి ఇంజినీర్(AE)తో  ఉండాలి.
  4. ఇదివరకు ఉన్న SMC  అకౌంట్ (ప్రస్తుత పేరెంట్స్ కమిటీ అకౌంట్: హెడ్ మాస్టర్ మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ జాయింట్ అకౌంట్ ) కాకుండా నాడు నేడు కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :