Tuesday, December 24, 2019

Do the things who are selected in DSC2018



Read also:

డి.యస్.సి. -2018 లో  ఉపాధ్యాయులుగా సెలక్ట్ అయిన వారు చేయవలసినది 
మీరు బయోమెట్రిక్ హాజరు వేయడానికి ముందుగా ట్రెజరీ ఐడి పొందాలి.
1.మీ యొక్క DDO (meo/hm) వారి ద్వారా ట్రెజరీ ఐడి కొరకు  జిల్లా ఖజానా శాఖాధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించాలి.
2. ట్రెజరీ ఐడి వచ్చిన తరువాత TIS లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి.
3.TIS లో మీ యొక్క వివరాలు నమోదు చేసిన  24 గంటల తరువాత మీ పాఠశాలలో eHazar వేయగలుగుతారు.కావున ముందుగా మీ యొక్క DDO  వారిని సంప్రదించండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :