Thursday, November 28, 2019

Movement in DSC placements



Read also:

ఉపాధ్యాయ పోస్టుల డీఎస్సీ - 2018 నియామకాల్లో ఎట్టకేలకు కద లిక వచ్చింది . సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియా మకాల ప్రక్రియ తాజాగా మొదలైంది . ఇం దులో భాగంగా ఫలితాల జాబితాను జిల్లా కేంద్రంలోని డీఈఓ లాగి లో ఉన్నతాధి కారులు విడుదల చేశారు . డీఈఓ లాగిలోని అభ్యర్థుల వివరాలను , పోస్టుల రోస్టర్ పాయింట్ తదితర అంశాలను పరిశీలించి డీఎస్సీ కమిటీ ఆమోదంతో రాష్ట్రస్థాయిలో పంపుతారు . అనంతరం అక్కడ నుంచి ద్రువీ కరణ జాబితా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీ లన షెడ్యూల్ విడుదల అవుతుంది . జిల్లాలో డీఎస్సీ - 2018 నియామకాల ప్రకారం వివిధ యాజమాన్యాల పోస్టులు 186 ఉన్నాయి . వాటిలో ప్రభుత్వ , జిల్లా పరిషత్ యాజమా న్యాల మైదాన ప్రాంతాల్లో 47 , గిరిజన ప్రాం తాల్లో 13 , ట్రైబుల్ షెడ్యూల్ ఏరియాలో 40 , నాన్ షెడ్యూల్ ఏరియాలో 40 , మున్సిపాలిటీ యాజమాన్యంలో 48 పోస్టుల ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :