More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Wednesday, October 23, 2019

Elimination of negative marks in Departmental tests

Read also:

శాఖాపరమైన  పరీక్ష (డిపార్టుమెంటల్ టెస్ట్) లలో నెగెటివ్ మార్కులను తొలగింపు- సర్కారుకు ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు

శాఖాపరమైన పరీక్షల్లో (డిపార్టుమెంటల్ టెస్ట్ లలో) నెగెటివ్ మార్కులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది . ప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహించే అబ్జెక్టివ్ పరీక్షల్లో ఉద్యో గుల ఉత్తీర్ణతా శాతం బాగా తక్కువగా నమోదు అవుతోంది . గత మే / జూన్ నెలల్లో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో అత్యధికులు ఉత్తీర్ణులు కాలేదు.  నెగెటివ్ మార్కులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.ఈ విధానం అమల్లోకి రాకముందు పేపరు - పెన్ను విధానంలో  వందకు 40 - మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లు గుర్తించేవారు . రుణాత్మక మార్కుల విధానాన్ని ప్రవేశ పెట్టిన అనంతరం అర్హత మార్కులను 35గా తగ్గించినప్పటికీ సత్ఫలితాలు రాలేదు .ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి సర్కారుకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి . దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏపీపీఎస్సీ తీసుకెళ్లింది .ప్రభుత్వం ఆమోదిస్తే ) నెగెటివ్ మార్కుల విధానానికి ఫుల్ స్టాఫ్ పడుతుంది.


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :