Wednesday, September 4, 2019

బంపరాఫర్ ఏకంగా రూ 12 , 000 తగ్గిన మొబైల్



Read also:

బంపరాఫర్ . . ఏకంగా రూ . 12 , 000 తగ్గిన మొబైల్ 

వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు , ఆఫర్లు ప్రకటిస్తుంటాయి మొబైల్ కంపెనీలు . నిన్నటి వరకు రూ . 27 , 999ఉన్న నోకియా 8 . 1 ఫోన్ ధర ఇప్పుడు ఏకంగా రూ . 12 , 000లు తగ్గి 15 , 999కి వచ్చేస్తుంది . 4జీబీ ర్యామ్ , 64 జీబీ మెమోరీతో లభిస్తోంది . రూ . 22 , 999కు 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ఫోన్ లభిస్తోంది . 
నోకియా ఆన్ లైన్ స్టోర్ లో ఈ డిస్కౌంట్ ధరలకే నోకియా 8 . 1స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు . నోకియా 8 . 1 ప్రత్యేకతలు . . 6 . 18 ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే , 1080 x 2244 పిక్సెల్స్ డిస్ప్లే రిజల్యూషన్ , 4జీబీ , 6 జీబీ ర్యామ్ , 64 జీబీ , 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ , 12 + 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా , 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 3 , 500 ఎంఏహెచ్ బ్యాటరీ , 4 జీబీ + 64 జీబీ - రూ . 15 , 999 , 6జీబీ + 128జీబీ - రూ . 22 , 999 . 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :