Wednesday, September 4, 2019

DR.Sarvepalli radhakrishna life story



Read also:

సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా , రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ తత్త్వవేత్త , రాజనీతివేత్త . డా . సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశపు రెండవ రాష్ట్రపతిభారత దేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డా . సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా . అంతేకాదు భారతీయ తాత్వికచింలనలో పాశ్చాత్య లత్వాన్ని ప్రవేశ పెట్టినాడనిప్రతీతి . రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి కేలరువారి రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి , భారతదేశపు రైలర్యంలో క్లిష్టకాలంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు .
sarvepalli radakrishna

బాల్యం విద్యాబ్యాసం 

ఊర్వేపల్లి రాధాకృష్ణన్ 5 - 9 - 1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి . మీల దూరమున ఉన్న చిరుత్తణిలో 8 సర్వేపల్లి వీరస్వామి , సీతమ్మ దంపతులకు జన్మించాడు . వీరాస్వామి ఒక జమీందారీలో తహసీల్దార్ . వారిపై శివార్పభాష తెలుగు , సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తీరుత్తణి మరియు ఢిలిరుపతిలోని గడిచిపోయాయి . ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది . తిరుపతి , నెల్లూరు , మద్రాసు 8 జస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం . ఏ పట్టా పొందాడు . బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయోన .

వివాహం  

1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది . వీరికి ఐదుగురు శ్రీకూతుళ్ళు , ఒక కుమారుడు కలిగారు .

ఉద్యోగం

21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు . త్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియ మించింది . Bఆయన ఉపన్యాసాలను ఎంతో ద్ధగా వినేవారు విద్యార్థులు . వికలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన ' భారతీయ తత్వశాస్త్రం ' అన్న గ్రంధం కినాడ , ఆ గ్రంధం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1931లో డా . పి . ఆర్ . రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ దాన్సిలర్గా కేపనిచేశారు . 1936లో ఆకసఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యవురాల గౌరవాధ్యపకులయ్యారు . 1946లో కి ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు . 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది . దానికి అధ్యక్షుడు డా . రాధాకృష్ణన్ 

చేపపట్టిన పదవులు 

1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో పొత్వ ప్రాధ్యాపకుడిగా ( ప్రొఫెసర్ ) పని : కిపారు . 1921లో , అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తారక పీతమైన , కింగ్ విజర్డ్ 5 డెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణను నియమించారు . 1926 జునీలో : క్రింటరులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రెసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు . 8 కేతరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంబెగ్జాతీయ లార్పణ కాంగ్రెసులో కెప్టెంబర్ 1928లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు . 1931 నుండి 1934 శ్రీవరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి ( వైస్ చాన్సలర్ ) గా పనిచేసారు . 193లిలో , స్పార్డింగ్ పెసరీ ఆఫ్ ఈస్టన్ రీజియన్స్ అండ్ ఎథిక్సీ ఆన్ పీఠంలో ఆకీపీపర్లు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు . 1939 నుండి 1948 వరకు దివాస్ క్రిహిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి ( వైస్ చాన్సిలర్ ) గా పనిచేసారు . 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసాడు . 1946 నుండి 1948లో విశ్వ విద్యాలయాల విద్యా కమిషను : 8కు అద్కడిగా భారత ప్రభుత్వం నియమించ బడ్డారు . 1948లో యువ కార్యనిర్వాహక బృందానికి అద్కటిగా ఉన్నాడు . 1952లో యునెస్కో అద్యనిగా ఎంపికయ్యాడు . డా . రాధాకృష్ణన్ ప్రధాని నెహూ కోరిక మేరకు 1852 - 62 వరకు భారం ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు .

గారవములు

ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు , గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన 2 డెలోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు . 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చేది పివలిఫార్మ సర్ బిరుదు ఈయనను వరించింది . 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి 8 గుర్తింపుగా భారతదేశంలోని అర్యంలో ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు . 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం ( Peace Prize of the German Book Trade ) కొందారు . 1963 జూన్ 12న బకింగపోమ్ ప్యాలెస్లోవి ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యునిగా ఢిఎన్నుకోబడ్డారు . ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆసీసపర్డు , కేంబ్రిడ్జి , మొదలయినవాటి నుండి కి . క్రిందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరిటులు నింపాదించారు . ఆటవర్లు విశ్వవిద్యాలయము రెసెర్విపల్లి రాధాకృష్ణన్ మిస్మరణార్థం రాదాకృఘైన్ చేయింగ్ స్కాలర్షిప్ను ప్రకటించింది .

రచనలు 

The Philosophy of Rabindranath Tagore , The Reign of Refon in contempory Philosophy , Indian Philosophy . The Hindu View of Life ,The Religion We Need , Kod or The Future of CMilisation ,An IdealistView of Life , East and West in Religion , 8 Freedom and culture The Heart of Hindustan , My Search for Truth , Goutama , The Buddh , Mahatma Gandhi , India Indchn , Education ,Politics and War . The Bhagwadgita , Great Indians , Eas and West Some Refections etc . 

నిరాడంబరత 

1954లో భారతరత్న పురస్కారం దక్కింది . అయినా ఏనాటి ఆంటరాలకు పోలేదు . రాష్ట్రపతిగా ఉన్నప్పుట మ్చ ఎంసంలో కేవలం 25 గా తీటు మిగతాది ప్రధాని ముంబ్లీ సహాయ మికి కొరిగిచ్చేవారు . రాధాకృష్ణన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు 8ర్రగా బోదించడమే కాదు ఢివారిపై ప్రేమాభిమానాలు చూపినారు . ఆయన మైసూరు నుంచి కలకర్ణాకు పారీగా వెళ్లేప్పుడు గురు బడి పూలతో అలంకరించి తమ గురువును బాబట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ ఎంట . దాశిష్టత రావాలిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు , అభిమానులు ఒట్టిరోజును మినికా చేస్తాయి కదా దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయు దినోస్తమ్ గ జరుపుకోవడం అనావాహితి గ మారింది.
1962లో సర్వేపల్లి రాధాకృష్ణన భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మీdu పుట్టిన రోజు జరపటానికి అనివద్దకు వచ్చినప్పుడు , " నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు , 3 ఉదాని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను " , అని చెప్పి ఉపాధ్యాయ వృద్ధి ఏట కి ఫ్రీమను దాటారు . అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా 8 జరుపుకుంటున్నారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :