Monday, September 16, 2019

సింగపూర్ కు ఆ పేరు ఎలా వచ్చింది



Read also:

సింగపూర్ కు ఆ పేరు ఎలా వచ్చింది  సింగపూర్ దేశాన్ని ' లాండ్ ఆఫ్ లయన్స్ ' అని కూడా పిలుస్తారు . అయితే అక్కడ ఒక్క సింహం కూడా కనిపించదు . 12వ శతాబ్దంలో శ్రీ విజయన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంఘ్ నీలోత్తమ , తమ రాజ్యానికి కొత్త రాజధాని కోసం సుమత్రా దీవుల వెంట సంచరిస్తుండగా.నారింజరంగు శరీరం , నల్లటి తల , తెలుపు రంగు ఛాతితో ఒక వింత జంతువును చూసి సింహం అనుకున్నాడు . దాంతో ఆ ప్రాంతానికి సింగపుర అని పేరు పెట్టగా , తర్వాత సింగపూర్ గా మారింది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :