Saturday, August 24, 2019

Navodaya 6th Class Entrance Test Notification



Read also:

జవహర్ నవోదయ విద్యాలయములో 2020:21వ సంవత్సరమునకుగాను 6వ తరగతిలో ప్రవేశము కొరకు ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానము 
Navodaya-6th-Class-Entrance-Test-Notification
అర్హత:
 1)అభ్యరి సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2019-20 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతుండాలి
2) అభ్యర్థి 01-05-2007 నుండి 30-04-2011 తేది మధ్య జన్మించినవారై ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడానికి కావలసినవి : 
1) H.M. సంతకం చేయించి, స్కేన్ చేసిన 3, 4, 5 తరగతుల స్టడీ సర్టిఫికేట్స్
2) స్కాన్ చేసిన అభ్యర్ధి ఫోటో మరియు సంతకం.
3) స్కాన్ చేసిన తండ్రి/ సంరక్షకుని సంతకం.

దరఖాస్తు చేసుకొనే విధానం: 
అభ్యర్థులు రెండు దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.
Stage-1లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Stage-2లో వ్యక్తిగత వివరములు పైన తెలిపిన స్కేన్ కాపీలు అప్లోడ్ చేయాలి. ఫోన్ నెం. తప్పనిసరి.

Note:Stages1 మరియు Stage-2లలో పూర్తిచేసుకొన్న వారు మాత్రమే ఎంపిక పరీక్ష వ్రాయుటకు అరులు ఏ ఇంటర్నేట్ సెంటరులోనైనా దరఖాస్తు చేసుకొనవచ్చును.
దరఖాస్తు చేయుటకు చివరి తేది 15-09-2019
Contact for more information : 9441253157,8471930537,9490235875.
For Registration check here 
For applying the application check here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :