Saturday, August 24, 2019

గ్రామా సచివాలయం హల్ టికెట్స్



Read also:

Andhra Pradesh State Government has announced the grama/ward sachivalayam hall ticket 2019 for various category posts. Candidates can Download Grama Sachivalayam hall ticket for Panchayat Secretary, MPEO, VRO, Live Stock Assistant, Women Police, ANM, etc posts. AP Govt is going to conduct the sachivalayam written test from 1st September to 8th September. Approximately, 21,69,814 candidates are Applications Submitted for various vacancies. All the applicants have to attend the AP Grama Sachivalayam written test in the allotted examination center. Before attending the written test, candidates have to download AP Grama Sachivalayam hall ticket or admit card from the official website, wardsachivalayam.ap.gov.in/ gramasachivalayam.ap.gov.in.

గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు . . . . ఇవాల్టి నుంచి ఆన్ లైన్లో హాల్ టిక్కెట్లు గ్రామవార్డు సచివాలయ పరీక్షలకు ఇవాల్టి నుంచి ఆన్ లైన్ లో హల్ టికెట్లు అందుబాటులో ఉంచారు . సాయంత్రం 4 గంటల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు . వచ్చే నెల 1 , 3 , 4 , 6 , 7 , 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు . మొత్తం లక్షా 26 వేల 728 ఉద్యోగాలకు న 21 లక్షల 69 వేల మంది అభ్యర్థులు . . . దరఖాస్తు చేసుకున్నారు . ఈ పోస్టులకు సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వివరించారు . 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు . 21 లక్షల మంది పరీక్ష రాసేందుకు కేంద్రాలను గుర్తించారు . వీరికి సుమారుగా 6 వేల సెంటర్లు అవసరమవుతాయన్నారు . పరీక్షా కేంద్రాల్లో 24 మంది అభ్యర్థులు మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు . అభ్యర్థులందరికీ గూగుల్ మ్యాప్ లింక్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు .

4 తప్పులకు ఒక నెగిటివ్ మార్క్ : పరీక్ష విధానం , కరెక్షన్ వంటివి పగడ్బందీగా చేస్తున్నామని గిరిజా శంకర్ వివరించారు . ఈ నెల 22 నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు . అన్ని పోస్టులకు 150 మార్కులకు పరీక్షలు ఉంటాయని , కేటగిరీ 1లో ఉన్న పోస్టులకు పార్టు ( ఏ ) 75 మార్కులు , పార్టు ( బీ ) 75 మార్కులకు ఉంటుందన్నారు . మిగిలిన అన్ని పోస్టులకు పార్టు ( ఏ ) 50 , పార్టు ( బీ ) 100 మార్కులకు జరుగుతుందని చెప్పారు . ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కట్ చేస్తామన్నారు.
Name of the Organization AP Sachivalayam
Name of the job roles Panchayat Secretary, VRO, ANM, Women Police Attendant, Electrical Assistant, Engineer Assistant, Welfare Assistant & other Posts
Number of vacancies 126728
Exam Dates 1st, 3rd, 4th, 6th 7th & 8th September (Written test)
AP Village Secretary/ Grama Sachivalayam Admit Card Status Available Now
Official Website wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in

Steps to Download AP Grama Sachivalayam Hall ticket 2019
  • visit the AP Grama Sachivalayam website, wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in 
  • Search the AP Grama Sachivalayam Hall Ticket download 2019 link in organization website. 
  • Click the download link and enter the required details like Name and registration no. 
  • Submit the details and it will display on the screen after some time. 
  • Check the information in AP Village Volunteer Hall Ticket 2019. 
  • Save or download the admit card and take a printout.
Download the admit cards(hall tickets)
Download the syllabus and materials

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :