More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Saturday, August 24, 2019

AP Grama Sachivalayam Guidelines

Read also:

నియామక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు శనివారం (ఆగస్టు 24) విడుదల చేశారు. అయితే ప్రస్తుతానికి కేటగిరీ-1లోని అన్ని పోస్టుల హాల్‌టికెట్లను, కేటిగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లను మాత్రమే విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింది వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష రోజే ఆన్సర్ 'కీ'
గ్రామ/వార్డు సచివాలయ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష ముగిసిన సాయంత్రానికే ప్రిలిమినరీ 'కీ'ని అధికారులు విడుదల చేయనున్నారు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలిపాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు
  • గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి మొత్తం 14 పరీక్షలను నిర్వహించనున్నారు.
  • వీటిలో పది పరీక్షల ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో.. మిగతా నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్ భాషలో ఇవ్వనున్నారు.
  • పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
  • పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
  • మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
  • అభ్యర్థులు హాల్‌టికెట్‌‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి
  • ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.
  • పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
  • ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్‌లో జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు.
  • దీంతో చూచిరాతలకు ఆస్కారం ఉండదు.
  • దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.
  • పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
  • ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు. 
  • ప్రతి మూడు లేదా నాలుగు పరీక్ష కేంద్రాలకు ఒక పర్యవేక్షకుడు ఉంటాడు.
  • ఐదు నుంచి ఆరు పరీక్ష కేంద్రాలకో రూట్‌ ఆఫీసర్ ఉంటారు.
  • అదే విధంగా ఒకటి లేదా రెండు మండలాలకు జిల్లా ప్రత్యేక అధికారి ఫ్లయింగ్‌ స్క్వేడ్‌‌గా విధులు నిర్వహిస్తాడు.
  • కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.
  • పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.
  • నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.
  • ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచిస్తున్నారు.
Download the Hall tickets check out here 


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :