Saturday, August 10, 2019

Googles new feature for sports lovers



Read also:

Googles new feature for sports lovers
స్పోర్ట్స్ లవర్స్ కోసం గూగుల్ కొత్త ఫీచర్ ఫేవరెట్ స్పోర్ట్స్ టీమ్ కు సంబంధించి మ్యాచ్ జరుగుతున్నప్పుడు బిజీగా ఉంటే లైవ్ చూసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు గూగుల్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో హోమ్స్క్రీన్ పై స్కోర్స్ చూసుకోవచ్చు. ఈ ఫీచర్ కు మరిన్ని హంగులద్దుతోంది గూగుల్ సెర్చ్ బార్ లో క్లిక్ చేసి, ఒక మ్యాచ్ ను పిన్ చేసుకుంటే హోమ్స్క్రీన్ పై లైవ్ స్కోర్ కనిపిస్తుంది.
Google-new-feature-for-sportz-lovers
అయితే త్వరలో రానున్న ఫీచర్ ద్వారా ఇలా ఒక మ్యాచ్ ను పిన్ చేశాక, ఫ్లోటింగ్ బాక్స్ పై క్లిక్ చేయాలి. దీనిపై ట్యాప్ చేశాక 'ఆటోమేటికల్లీ పిన్ ఫ్యూచర్ మ్యాచెస్' ఆపన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి, కావాల్సిన మ్యాచ్లు, నచ్చిన టీమ్లను సెలెక్ట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన మ్యాచ్లు ఎప్పుడు జరిగినా వెంటనే లైవ్ స్కోర్ తో అప్ డేట్స్ ఆటోమేటిగ్గా వస్తుంటాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :