Monday, August 5, 2019

Bumper offer for Vodaphone and idea customers



Read also:

Bumper offer for Vodaphone and idea customers

వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెట్ వర్క్లకు చెందిన వినియోగదారులు ఎవరైనా సరే... ఎంత చిన్న మొత్తం లేదా పెద్ద మొత్తంలో ప్రీపెయిడ్ రీచార్జిలు చేసుకున్నా సరే.. కచ్చితమైన బహుమతిని పొందవచ్చు. అదనపు డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లు, కాలర్ ట్యూన్స్ రూపంలో ఆ బహుమతులు వస్తాయి.
bigg-offers-for-vodaphone-idea
ఇందుకు గాను కస్టమర్లు రీచార్జి చేసుకున్న వెంటనే మై ఐడియా యాప్ లోకి లేదా *999# నంబర్ డయల్ చేసి తమకు లభించిన గిఫ్ట్ ను పొందవచ్చు. ఇందుకు కస్టమర్లకు రీచార్జి చేసుకున్నాక 72 గంటల వరకు సమయం ఉంటుంది. ఆలోగా గిఫ్ట్ ను వారు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐడియా వెబ్ సైట్, మై ఐడియా యాప్, ఇతర థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్ సైట్, రిటెయిలర్.. ఎలా అయినా సరే.. ఎంత మొత్తంలో రీచార్జి చేసుకున్నా సరే కస్టమర్లు కచ్చితమైన బహుమతిని పొందవచ్చు. కాగా కస్టమర్లు ఎంత పెద్ద మొత్తం రీచార్జి చేసుకుంటే అంత ఎక్కువ పెద్దదైన బహుమతిని పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ సెప్టెంబర్ మొదటి వారం వరకు అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :