Monday, August 12, 2019

ఫేస్ బుక్ డాటా సేవ్ ఎలా?



Read also:

ఫేస్ బుక్ డాటా సేవ్ ఎలా?
రోజూ ఫేస్ బుక్ చూస్తుంటే టైమ్, డాటా రెండూ సరిపోవు. రోజులో ఎక్కువ డాటా యూజ్ అయ్యే వాటిలో ఫేస్ బుక్ యాప్ ఒకటి. తక్కువ డాటా ప్లాన్ వాడుతున్న వాళ్లకు ఫేస్ బుక్ వల్ల నెట్ తొందరగా అయిపోతుంది. అలాగని ఫేస్ బుక్ చూడకుండా ఉండలేరు. దీనికో పరిష్కారం ఉంది. ఫేస్ బుక్ లో డాటా సేవ్ ఆప్పన్ ఉంది.
How-to-save-facebook-datapng
ఫేస్ బుక్ యాప్ లో పైన కనిపించే ‘హ్యాంబర్గర్' ఐకాన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే సెట్టింగ్స్, పైవసీపై ట్యాప్ చేసి, కింద కనిపించే డాటా సేవర్ ఆపన్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల ఫేస్ బుక్ లో యూజర్లు చూసే ఫొటో, వీడియోల సైజు తగ్గుతుంది. కొంచెం తక్కువ క్వాలిటీతో వీడియోలు ప్లే అవుతుంటాయి. లో క్వాలిటీతోనే వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆటో ప్లే వీడియో ఆప్పన్ కూడా ఆగిపోతుంది. దీనివల్ల తక్కువ డాటాతోనే చాలా సేపు ఫేస్ బుక్ చూడొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :