Monday, August 12, 2019

'మోడీ-బెయిర్ గ్రిల్స్' రెండో అడ్వెంజర్ వీడియో



Read also:

'మోడీ-బెయిర్ గ్రిల్స్' రెండో అడ్వెంజర్ వీడియో
మోడీ-బెయిర్ గ్రిల్స్ రెండో అడ్వెంజర్ వీడియో భారత ప్రధాని మోడీ ఓ అడ్వెంచర్ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ అడ్వెంచర్ షోలో ఆయన కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేసింది డిస్కవరీ ఛానల్. ఈ ప్రోమోలో షో హోస్ట్ బెయిర్ గ్రిల్స్ తో అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ కనిపించారు ప్రధాని.
Modi-with-bear-grylls
ఉత్తరాఖండ్ అడవుల్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో మృగాల నుంచి కాపాడుకునేందుకు బడసెలను చేత పట్టుకొని కనిపించారు. వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు మోడీ ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఈ షో ఆగస్టు 12వ తేదీన 180దేశాల్లో ప్రసారం కానుంది.
మొత్తం లైవ్ ఈరోజు రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానెల్ లో ప్రసారం కానుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :