Sunday, August 11, 2019

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం



Read also:

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం వివిధ కేంద్ర సర్వీసుల్లో సెలక్షన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( ఎస్ఎస్ సీ ) దరఖాస్తులు కోరుతోంది . 
మొత్తం ఖాళీలు
1350 పోస్టులు : ఎంటీఎస్ , సైంటిఫిక్ అసిస్టెంట్ , సీనియర్ ప్రిజర్వేషన్ అసిస్టెంట్ , మెకానిక్ తదితరాలు . అర్హత : పోస్టులను అనుసరించి పదోతరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ , ఇతర ఉన్నత విద్యార్హతలు . ఎంపిక : రాతపరీక్ష , స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా . పరీక్ష తేదీలు : అక్టోబరు 14 నుంచి 18 వరకు ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : ఆగస్టు 31 - ఫీజు చెల్లించడానికి చివరితేది : సెప్టెంబరు 4 వెబ్ సైట్ : https : / / ssc . nic . in / | ఎన్డీఏ అండ్ ఎన్ఏ ( 2 ) ఎగ్జామ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యూపీఎస్సీ ) . . . నేషనల్ డిఫెన్స్ అకాడమీ ( ఎన్డీఏ ) , నావల్ అకాడమీ ( ఎన్ఏ ) లలో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది .

ఎన్డీఏ అండ్ ఎన్ఏ ( 2 ) ఎగ్జామ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యూపీఎస్సీ ) . . . నేషనల్ డిఫెన్స్ అకాడమీ ( ఎన్డీఏ ) , నావల్ అకాడమీ ( ఎన్ఏ ) లలో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది 
మొత్తం ఖాళీలు :415 
1 ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ ( ఎన్డీఏ ) : 370 2 ) నావల్ అకాడమీ ( 10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ) : 45 అర్హత : ఫిజిక్స్ , మ్యాప్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత . వయసు : 2001 జనవరి 2 - 2004 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి . ఎంపిక : రాతపరీక్ష , ఎస్ఎస్ బీ టెస్ట్ / ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా పరీక్ష తేది : నవంబరు 17 ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది : సెప్టెంబరు 3 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :