Tuesday, July 23, 2019

Another new feature in WhatsApp



Read also:

Another new feature in WhatsApp

The social media messaging app, WhatsApp, has already released a number of updates. Usually, a video or text message in a WhatsApp app can be checked before being forwarded. But when a short audio clip is recorded and dropped, it goes away.

Another new feature in what's app

No chance of examining it. WhatsApp, which has responded to complaints about the possibility of sending false messages, said the recording could be reviewed and corrected. Upon checking the audio record once again, the company has revealed that the update has been prepared to reach out to the next person and that this feature is currently in beta phase on iOS and will be available to all users very soon.
Telugu 
ఇప్పటికే పలురకాల అప్డేట్స్ ను విడుదల చేసిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్, వాట్స్ యాప్ మరో తాజా ఫీచర్ ను పరిచయం చేయనుంది. మామూలుగా వాట్స్ యాప్ లో వీడియో అయినా, టెక్స్ట్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు. దీనివల్ల తప్పుడు సందేశాలు పంపే అవకాశాలు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన వాట్స్ యాప్, రికార్డింగ్ ను పరిశీలించి, సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆడియో రికార్డును మరోసారి చెక్ చేసుకున్న తరువాతే, అవతలి వ్యక్తికి చేరేలా అప్ డేట్ ను సిద్ధం చేశామని, ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ లో బీటా దశలో ఉందని, అతి త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :