Tuesday, July 23, 2019

Guidelines for applying the job for ap grama sachivalayam



Read also:

Guidelines for applying the job for ap grama sachivalayam

Those who are going to apply for village secretariat jobs need to know

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీ విని ఎరుగని రీతిలో సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యను క్రమక్రమంగా తగ్గించాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడులేని విధంగా జగన్ ఒకే సారి 1,33, 867 గ్రామ సచివలాయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధం చేయించారు.
New updates on ap grama sachvalayam
ఈ నోటిఫికేషన్ ప్రజలకు మరో నాలుగు ఐదు రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోగలరు ఉద్యోగాలకోసం జతపరచవలసిన పత్రాలు పరీక్షా విధానం .

విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా ఎంచుకున్న పోస్ట్ పెట్టి విద్యార్హత మారుతుంది. 

వయస్సు: 18-40 
ఫీజు: లేదు 
జీతం: 10,000 (ఇతర అలెవెన్సులు కలవు) 
ఎంపిక: పరీక్ష ద్వారా... 
ఆన్ లైన్ ప్రారంభం తేది: మరికొద్ది రోజుల్లో 
ఆన్ లైన్ చివరి తేది: 15-08-19 ఉండవచ్చు 
ఉద్యోగం లో చేరిక: 02-10-19 ఉండవచ్చు 
ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు: 10th క్లాస్ - ఇంటర్ - డిగ్రీ - కుల ధృవీకరణ పత్రం - ఆధార్ రేషన్ కార్డ్ - వికలాంగు సర్టిఫికెట్ (ఉంటే) లేదంటే నిల్ - పాస్ పోస్ట్ సైజ్ ఫోటో ఒకటి - ఆధార్కా ర్డుకు మొబైల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి 
పరీక్షవిధానం: 150 మార్కులకు జరిగే ఈ పరీక్షకు 2:30 గంటల సమయన్ని కేటాయిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :