Tuesday, March 16, 2021

AP SSC 10th class Examination time table 2021



Read also:

AP SSC 10th class Examination time table-schedule 2021

AP SSC 10th class Examination time table 2021 -AP SSC 10th class Examination schedule 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.


పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :
  • జూన్‌ 7(సోమవారం):ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • జూన్‌ 8( మంగళవారం):సెకండ్‌ లాంగ్వేజ్‌
  • జూన్‌ 9(బుధవారం):ఇంగ్లీష్‌
  • జూన్‌ 10(గురువారం):గణితం
  • జూన్‌ 11(శుక్రవారం):ఫిజికల్‌ సైన్స్‌
  • జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌
  • జూన్‌ 14( సోమవారం) :సోషల్‌ స్టడీస్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :