Thursday, February 11, 2021

IMMS లో విద్యార్థుల హాజరు నమోదు చేయకుంటే హెచ్ఎంల జీతాల్లో కోత



Read also:

  • ప్రభుత్వ పాఠశాల  ప్రధానోపాధ్యాయుడి వేతనంలో రూ.వెయ్యి
  • ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాల అయితే రూ.10వేల ఫైన్
  • గురువారం నుంచి అమలు

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హాజరు వివరాలను విద్యాశాఖ నిర్వహిస్తున్న యాప్ లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్ఎంలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో ఆర్.ఎస్ గంగాభవానీ హెచ్చరించారు. హాజరు నమోదుకు సంబంధించి బుధవారం విద్యాశాఖ డైరెక్టర్ వి.చిన వీరభద్రుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుకు సంబంధించి ప్రతి రోజు వివరాలను సకాలంలో నమోదు చేయకుంటే ప్రధానోపాధ్యాయుడి వేతనంలో రూ.వెయ్యి కోత విధిస్తామన్నారు.

Updated IMMS Application & user manual-AYA DETAILS updating Process👇

https://www.generalissues.info/2020/11/updated-imms-app-mdm-sanitation.html

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :