Wednesday, February 24, 2021

DDOs must give a declaration



Read also:

DDOs must give a declaration

ప్రతి ఆర్థిక  సంవత్సరంలోనూ డి డి వో లు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇన్కమ్ టాక్స్ సంబంధించిన ఫారాలను ట్రెజరీ అధికారులకు ఫిబ్రవరి నెల జీతం బిల్లుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది ఇలా సమర్పించే సమయంలో తన పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల ఫారం-16 వివరాల్ని సర్టిఫికేట్ చేస్తూ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :