Sunday, December 6, 2020

Sunday stroy time guidelines



Read also:

Sunday stroy time guidelines

సామూహిక పఠన కార్యక్రమం నేడు 3 నుంచి 9వ తరగతి వరకు వరకూ విద్యార్థులకు ‘సండేస్టోరీ టైమ్‌’సండేస్టోరీ టైమ్‌-మార్గదర్శకాలు సామూహిక పఠన కార్యక్రమం నేడు 

3 నుంచి 9వ తరగతి వరకు వరకూ విద్యార్థులకు ‘సండేస్టోరీ టైమ్‌’

సండేస్టోరీ టైమ్‌-మార్గదర్శకాలు

●అన్ని పాఠశాలల్లో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు విలవ్‌ రీడింగ్‌ అనే పఠన ప్రచారాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది.

●విద్యార్థులు, ఉపాధ్యాయులలో నిరంతర పఠనం అలవాటుగా చేయాలనేదే ఈ కార్యక్రమ ఉద్దేశం

●లైబ్రేరియన్‌లతో, గ్రామ సచివాలయానికి చెందిన విద్య, సంక్షేమ సహాయకులు, పఠన వాలంటీర్ల సహకారాలతో ప్రతి ఆదివారం పిల్లలు పబ్లిక్‌ లైబ్రరీలలో, కాలనీలలో, వీధుల్లో, వార్డులలో సమావేశమై పఠన కృత్యాలను నిర్వహించాలి.

●ఆదివారం పైన పేర్కొన్నవారందరూ కలిసి పాఠశాల లైబ్రరీ నుంచి సీఎల్‌ఐఎల్‌ పుస్తకాలు, ఎన్‌బీటీ పుస్తకాలు, సీబీటీ పుస్తకాలు ఏదైనా ఒక పుస్తకం ఎంపికచేసి సరిపోయే సంఖ్యలో సేకరించాలి.

●ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ అందరూ కలిసి సామూహిక పఠనా కార్యక్రమాన్ని నిర్వహించాలి.

●కచ్చితంగా ఉదయం 10 గంటలకు అందరూ కలిసి సామూహిక పఠనా కార్యక్రమంపై క్లుప్తంగా వివరించిన అనంతరం విద్యార్థులతో సొంతంగా పఠనం చేయించాలి.

●ప్రతి ఆదివారం అన్ని లైబ్రరీలలో, అన్ని ఆవాస ప్రాంతాలలో 3 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులను ఆహ్వానించి సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించాలి.

Sunday story time photos మరియు we love reading కార్యక్రమ ఫోటో లు అప్లోడ్ చేయవలసిన గూగుల్ డ్రైవ్ లింక్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :