Thursday, December 31, 2020

STMS App New Version Negative Balance Tables Submission user manual



Read also:

STMS App New Version Negative Balance Tables Submission user manual Tables Naadu Nedu 2020

1. Revised STMS app లో (TEO) Transfer Entry Order లో
ఒక పాఠశాల నుండి తీసుకున్న మెటీరియల్ (సిమెంట్, ఇసుక, టైల్స్ ఏవైనా) తీసుకున్నవారు ఆ వివరాలు సబ్మిట్ చెయ్యాలి.
2. "నాడు-నేడు" లాగిన్ లో Negative Balance Screens Deployed లో 4 టేబుల్స్ సబ్మిట్ చేయాలి.
పై వివరాలు సబ్మిట్ చేయాలంటే... ఇటీవలే తెలిపిన 4 ప్రొఫార్మాలను నింపుకోవాలి.
1. నాడు-నేడు రిజిష్టర్స్ ను అప్డేట్ చేసుకోవాలి.
2. ముఖ్యంగా అప్లోడ్ చేసిన బిల్స్ ను కాంపోనెంట్ వారిగా సరిచూసుకోవాలి.
3. అప్లోడ్ చేసిన బిల్స్ అన్నిటిని క్యాష్ బుక్ లో నమోదు చేసుకోవాలి.
4. బిల్స్ వివరాలు STMS App లోను, నాడు-నేడు వెబ్సైట్ లోని వివరాలు (లాగిన్ లో కాదు) సరిచూసుకోవాలి.
5. అన్ని వివరాలను సరిపోల్చుకున్నాక 4 ప్రొఫార్మాలను నింపుకోవాలి. అన్ని వివరాలు సరిపోయాక 
నాడు-నేడు వెబ్సైట్ లోని HM లోని Negative Expenditure లో నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :