Sunday, December 20, 2020

procedure to withdraw the amount in pd accounts



Read also:

procedure to withdraw the amount in pd accounts

PD Account లోని Amount ని Withdraw చేయడానికి క్రింది ఐదుSteps ఆచరించాలి.

1.CFMS Website నిందు మన log in లో ఉిండవలసిన TILES ఉన్నాయో లేదో సరచూసుకోవడిం.

2. వివిధ TILES మన log in లోకి తెచ్చుకోవడిం.

3.Grants ని మన PD Account కి Mapping చేయుడిం.

4.Sanction Order తయారు చేయడిం.

5.Bill తయారు చేసి Submit చేయడిం.

(గమనిక: 1, 2 Steps ఒక్కసారి చేస్తే చాలు. 3, 4, 5 Steps, Grants Release అయినప్పుడల్లా చేయాలి.)

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :