Friday, December 25, 2020

Find the land using aadhar number



Read also:

ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "మీ భూమి" వెబ్ సైట్ రూపొందించబడినది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో ఇదొక ముందడుగు.

అడంగలు, 1 -బి రికార్డులను సర్వే నెంబరు లేదా ఖాతా నెంబరు లేదా ఆధార్ నెంబర్ లేదా పట్టాదారుని పేరు ఆధారంగా పొందవచ్చు. మీ భూమి వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లో లేదా మీ సేవ కేంద్రాలలో సంప్రదించగలరు

1. భూమి తాలూకు వివరాలు మీభూమి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును.

2. తహసీల్ధార్కు రెజిస్టరషన్ జరిగిన వెంటనే కైజాల ద్వారా సమాచారం తెలియపరచడమైనది.

3. రెజిస్టరషన్ మరియు రెవిన్యూ శాఖల అనుసంధానం.

4. రెవిన్యూ కేసులు పరిష్కరణ కోసం ఆన్లైన్ రెవిన్యూ కోర్ట్ మానేజ్మెంట్ సిస్టమ్ అను వెబ్సైట్ ప్రాంభించబడినది.

5. భూమి వివాదాల సమాచారం 'మీభూమి' వెబ్సైట్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చును.

6.జియో రిఫరెన్సుడ్ మ్యాపులు 'మీభూమి' వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం అయ్యినది.

ఆధార్ కార్డు ధ్వార ఒక వ్యక్తికి రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్న ఒకేసారి తెలుసుకోవడం ఎలా

మీ ఖాతా నెంబరు తో మీ ఆధార్ నెంబరు జత పరచబడినదో లేదో తెలుసుకోండి.

ఎలక్ట్రానిక్ భూమి యాజమాన్యపు హక్కు పత్రము మరియు పట్టాదారు పాసు పుస్తకము.

1B-నమూనా

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :