Monday, December 14, 2020

Ammoodi scheme schedule



Read also:

16న తొలి, 26న తుది జాబితా

జనవరి 9న తల్లుల ఖాతాలకు నగదు జమ

అమ్మఒడి పథకం 2020-21 విద్యాసంవత్సరంలో అమలుకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుద ల చేసింది. ఈ పథకం  కింద పాఠశాల, కళా శాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఖా తాలకు రూ.15వేలు జమ చేస్తారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఎక్కడా అలసత్వం లే కుండా తేదీల వారీగా చేయాల్సిన పనుల షె డ్యూలు విడుదల చేసింది.

టీచర్స్ ట్రాన్సఫర్స్ కి సంబదించిన పూర్తి సమాచారం

Ammoodi scheme schedules released

  • ఈనెల 15వ తేదీ వరకు పాఠశాలలో న మోదైన విద్యార్థుల వివరాల్లో మార్పులు చేర్పు లు చేస్తారు. చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల డేటాను అప్‌డేట్‌ చేయాలి. 
  • 16న అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యా ర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలను పాఠశాలల నోటీసు బోర్డులు, గ్రామ, వార్డు సచీవాలయాల్లో ప్రదర్శిస్తారు. 
  • 16 నుంచి 20వ తేదీ వరకు మొదటి విడత జాబితాపై విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి అ భ్యంతరాలు స్వీకరిస్తారు. మొదటిజాబితాలోని వివరాలు పరిశీలించి తప్పులుంటే సరి చేస్తారు. 
  • 21న రెండో విడత అర్హులైన విద్యార్థుల జా బితాను విడుదల చేస్తారు. ఈజాబితాను కూ డా పాఠశాల నోటీసుబోర్డు, గ్రామ, వార్డు సచి వాలయాల్లో ప్రదర్శిస్తారు. 
  • 21 నుంచి 26వరకు అమ్మఒడి పథకం స వరించిన జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిం చి పరిష్కరిస్తారు.
  • 26న లబ్ధిదారుల తుదిజాబితా ప్రకటిస్తారు. 
  • 29న  వార్డు, గ్రామ సచివాలయం స్థాయిలో ఆమోదించిన అమ్మఒడి పథకం తుది జాబితా ను విద్య, సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేయాలి. 
  • 30న ప్రధానోపాధ్యాయులు  తుది జాబితా లను జిల్లావిద్యాశాఖాధికారికి అందజేయాలి. 
  • జిల్లా విద్యాశాఖాధికారి అమ్మఒడి పథకం తుదిజాబితాలను కలెక్టర్‌కు సమర్పిస్తారు. కలెక్ట ర్‌ ఆ జాబితాలకు ఆమోద ముద్ర వేసి ప్రభు త్వానికి తెలియజేస్తారు. ప్రభుత్వం వచ్చే ఏడా ది జవనరి 9న  విద్యార్థుల తల్లులు ఖాతాలకు రూ.15వేలు చొప్పున నగదు జమ చేస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :