Tuesday, November 17, 2020

Submit Application for Deleted Applicants



Read also:

Submit Application for Deleted Applicants

🔹టీచర్ అప్లికేషన్ Not applicable అయితే, అప్పుడు reject కొట్టవలెను.

🔸Reject కొట్టిన అప్లికేషన్.. టీచర్ మరల online లో అప్లై చేసుకొనుటకు రాదు.అందరూ MEO,DEOs గమనించగలరు.

🔸టీచర్ పెట్టిన అప్లికేషన్ లో మార్పు చేసి మరల పెట్టుకొనుటకు resubmit బటన్ అప్లై చేస్తే , టీచర్ మరల మార్పు చేసుకొని కొత్తగా అప్లై చేసుకుంటారు.

Submit Application for Deleted Applicants

MEO/DEO లాగిన్ నుంచి వెనక్కి వచ్చిన అప్లికేషన్స్ కోసం మరలా అప్లై చేసుకునేందుకు "Submit Application for Deleted Applicants" లింక్ ఎనేబుల్ చేయండం జరిగింది.

Check Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :