Monday, November 16, 2020

income tax 2020-2021 analysis



Read also:

Income tax 2020-2021 analysis income old and new slab rates 

The tax calculation for this financial year will be based on the income tax slabs for the assessment year 2020-21. To understand how to go about computing your tax liability, you need to begin by calculating your total income.

Previous & Revised income tax slabs

income tax 2020-2021 analysis

Income tax 2020-2021 analysis income old and new slab rates

నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.

1.ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానంలో 

6,50,000-1,50,000 =5,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్  0

కొత్త విధానంలో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5-5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 6.5 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X10% = 15,000

చెల్లించాల్సిన టాక్స్  27,500 

➖➖➖➖➖➖➖➖➖➖

2.ఉద్యోగి Taxable Income 7,00,000 సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానంలో 

7,00,000-1,50,000 =5,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 5.5 లక్షల వరకు టాక్స్ 

50,000 X20% = 10,000

చెల్లించాల్సిన టాక్స్  22,500 

కొత్త విధానంలో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X10% = 20,000

చెల్లించాల్సిన టాక్స్  32,500 

➖➖➖➖➖➖➖➖➖➖

3.ఉద్యోగి Taxable Income 8,50,000 సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానంలో 

8,50,000-1,50,000 =7,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0-7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X20% = 40,000

చెల్లించాల్సిన టాక్స్  52,500 

కొత్త విధానంలో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5-5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-8.5 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X15% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500 -పాత కొత్త టాక్స్ లో తేడా లేదు

➖➖➖➖➖➖➖➖➖➖

4.ఉద్యోగి Taxable Income  9,00,000 సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానంలో 

9,00,000-1,50,000 =7,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,00 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్  62,500

కొత్త విధానంలో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 -5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-9.0 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X15% = 22,500

చెల్లించాల్సిన టాక్స్  60,000

➖➖➖➖➖➖➖➖➖➖

5.ఉద్యోగి Taxable Income 12,50,000 సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానంలో 

12,50,000-1,50,000 =11,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X20% = 1,00,000

10 - 11 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్  1,42,500

కొత్త విధానంలో

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్  1,25,000

➖➖➖➖➖➖➖➖➖➖

6.ఉద్యోగి Taxable Income  16,00,000 సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానంలో 

16,00,000-1,50,000 =14,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X20% = 1,00,000

10 - 14.5 లక్షల వరకు టాక్స్ 

4,50,000 X30% = 1,35,000

చెల్లించాల్సిన టాక్స్  2,47,500 

కొత్త విధానంలో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

12.5 - 15 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X25% = 62,500

15.0 - 16 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్  2,17,500


పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.

6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :