Saturday, November 14, 2020

బదిలీ ప్రక్రియ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి జాయింట్ డైరెక్టర్ గారి వీడియో సందేశం



Read also:

ట్రాన్స్ఫర్ Apply కొరకు చివరి తేదీ పొడిగింపు లేదని .. తప్పు గా అప్లై చేసిన అప్లికేషన్ డిలీట్ చేసుకునే అవకాశం 16 నవంబర్ తో ఆఖరు అని JD దేవానంద రెడ్డి గారి వీడియో సందేశం

  • 9000 కంపల్సరీ, 16000 రిక్వెస్ట్ ట్రాన్సఫర్స్ కోసం  మొత్తం 25000 అప్లికేషన్స్ వచ్చాయి.
  • చివరి తేదీ 16.11.2020, పొడిగింపబడదు.
  • కంపల్సరీ ట్రాన్సఫర్ వారు తప్పనిసరిగా అప్లై చెయ్యాలి.
  • సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో తప్పులుంటే డిలీట్ చేసి మరలా అప్లై చెయ్యాలి.
  • పాస్స్వర్డ్, spouse, క్యాటగరీ మొదలగు సమస్యలు ఉంటే జిల్లా ట్రాన్సఫర్స్ టీం ని సంప్రదించండి.
  • MEO/ HM అప్లికేషన్ వెరిఫై చేసి వారి లాగిన్ లో confirm చెయ్యాలి.
  • వెరిఫికేషన్ టైం లో ఏవైనా తప్పులు దొరికితే ఆ అప్లికేషన్ ని రిజెక్ట్ చెయ్యవచ్చు.
  • అలా ఎవరిదైనా MEO HM రిజెక్ట్ చేస్తే మరలా అప్లై చెయ్యడానికి 16వ తేదీ తర్వాత కూడా అవకాశం ఇస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :