Saturday, November 28, 2020

AP Teachers Transfers Modified Points application download



Read also:

AP Teachers Transfers Modified Points - Schools Service Points updated Download Revised Points Application. Download the application using your transfer application Id with revised points when it is updated in the software. Schools Service Points updated Download Revised Points Application

బదిలీలకు స్టేషన్ పాయింట్లు పెంచుతూ సాఫ్ట్వేర్ మార్పు

స్టేషన్ పాయింట్లు పని చేసిన మొత్తం కాలానికి పెంపు

సర్వీస్ పాయింట్లు గరిష్ఠంగా 16.5 కి పెంపు

AP Teachers Transfers Modified Points. Schools Service Points updated Download Revised Points Application

బదిలీల సాఫ్ట్వేర్ లో తాజా సవరణల ప్రకారం మార్పులు చేశారు. ప్రభుత్వ సవరణ  ఉత్తర్వులు 59 ప్రకారం బదిలీల సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. ఈ మార్పులు కేవలం డిఈఓ, ఎం.ఈ.ఓ లాగిన్ లలో అప్లైడ్ టీచర్స్ లిస్ట్ లో మాత్రమే కనబడుతున్నాయి. (ఉపాధ్యాయులు అప్లికేషన్ లో అప్ డేట్ అవ్వలేదు).

షెడ్యూల్ లో భాగంగా 28,29 తేదీలలో డిఈఓ కార్యాలయం ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తులను ఆన్లైన్ లో వెరిఫై చేయాల్సి ఉంది.

ఆ తరువాత ఉపాధ్యాయులు, కొత్త పాయింట్ లతో అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :